- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
భారతదేశ మాజీ ప్రధాని, మన దేశ పౌరుషాన్ని, పరాక్రమాన్ని, పోరాట ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసిన ధీరోదాత్తుడు అటల్ బిహారీ వాజపేయి 101వ జయంతి సందర్భంగా బీజేపీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి బీజేపీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.
- Advertisement -



