గోపాల్ సామాజిక సేవా కార్యకర్త
నవతెలంగాణ – ఆలేరు
బాహుపేట సర్పంచుగా ఇటీవలే సర్పంచ్ బాధ్యతలు చేపట్టిన కవిడే. మహేందర్ ను సామాజిక సేవా కార్యకర్త పులిపాక గోపాల్ సన్మానించారు. గురువారం సన్మానం అనంతరం ఆయన మాట్లాడుతూ.. పులిపాక గోపాల్ ప్రాణ మిత్రుడు అతను 35 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేశారు.నన్ను గెలిపించుటలో ముఖ్యపాత్ర వహించారు. ఆయన సన్మానం చేయడం నాకు చేసినట్లు కాదు బాహుపేట ప్రజలందరికీ చేసినట్లు అని అన్నారు. నా ప్రత్యర్థి ఎన్ని కుట్రలు చేసిన ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసిన గోపాల్ లాంటి మిత్రులవల్ల వాటిని తిప్పి కొట్ట గలిగాను అన్నారు. ఆయన సహకారంతో గ్రామంలో పారిశుద్ధం నీరు సీసీ రోడ్లు ప్రభుత్వ నుండే వచ్చే పథకాలను ప్రజలకు అందించేందుకు ఆయన సాయం తీసుకుని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తానన్నారు. వీరితోపాటు పిడుగు స్వామి పాల్గొన్నారు.
బహుపేట సర్పంచ్ కు సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



