Friday, December 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎంపీ సురేష్ రెడ్డిని కలిసిన బషీరాబాద్ సర్పంచ్, ఉప సర్పంచ్ 

ఎంపీ సురేష్ రెడ్డిని కలిసిన బషీరాబాద్ సర్పంచ్, ఉప సర్పంచ్ 

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని బషీరాబాద్ సర్పంచ్ జమున మహేష్, ఉప సర్పంచ్ చిలువేరి భూమేశ్వర్ గురువారం రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు చౌట్ పల్లి లోని తన స్వగృహానికి విచ్చేసిన సురేష్ రెడ్డిని సర్పంచ్ జమున మహేష్, ఉప సర్పంచ్ చిలువేరి భూమేశ్వర్ మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. సందర్భంగా సర్పంచ్ గా విజయం సాధించిన జమున మహేష్ ను, పాలకవర్గ సభ్యులను రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు నేల రమేష్, బందెల రాజు, నాయకులు నల్ల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -