Friday, December 26, 2025
E-PAPER
Homeఆటలుఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

- Advertisement -

క్రిస్మస్‌ వేడుకలను టీమిండియా మహిళా క్రికెటర్లు ఘనంగా జరుపుకున్నారు. స్టార్‌ బ్యాటర్లు జెమీమా రోడ్రిగ్స్‌కి తోడు స్మృతి మంధాన శాంతాక్లాజ్‌ గెటప్‌లో ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. ఎరుపురంగు దుస్తులు ధరించిన వీరిద్దరూ తలపై శాంతా క్యాప్‌తో మురిసిపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -