Friday, January 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుల కుటుంబాలకు సర్పంచ్ నర్సింగరావు చేయుత.!

మృతుల కుటుంబాలకు సర్పంచ్ నర్సింగరావు చేయుత.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని పెద్దతూండ్ల గ్రామానికి చెందిన జంగ పొసక్క,పింగళి శ్రీమంత్ కుటుంబాలను శుక్రవారం సర్పంచ్ బండారి నర్సింగరావు, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావుతో కలిసి పరామర్శించి, బస్తా సన్నబియ్యం,రూ.3 వేలు ఆర్థిక సాయం అందజేశారు. అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్ల రవీందర్ రెడ్డి,వార్డు సభ్యుడు బియ్యని రాజమొగిలి,మాజీ సర్పంచ్ రాజు నాయక్,కాంగ్రెస్ పార్టీ ఎస్సిసెల్ అధ్యక్షుడు మంత్రి రాజసమ్మయ్య,గాజే  తిరుపతి, గై నరేష్,మందపల్లి అంజి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -