నవతెలంగాణ – కాటారం
కాటారం మండలంలోని శుక్రవారం ఆదివారం పేట గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన కుమ్మరి అంకయ్య కుటుంబాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ శుక్రవారం పరామర్శించారు. దామరకుంట గ్రామపంచాయతీలో అనారోగ్యంతో మృతి చెందినటువంటి పల్లె బాలరాజు, కనుకుంట్ల పోచయ్య కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా కల్పంచారు. ఈ కార్యక్రమంలో వెంట జక్కురాకేష్, జోడు శ్రీనివాస్,ఉప్పు సంతోష్, మానెం రాజబాబు,మున్వర్,కొండపర్తి రవి,శ్రీరాముల రజనీకాంత్, రత్న రమేష్ రెడ్డి,దుర్గం రాజేష్,ముంత బాపు,కుమ్మరి సారయ్య,ఆతుకూరి రాజశేకర్,గుండ్లపల్లి రాజు,వేములవాడ రాజబాబు,ఆతుకూరి సమ్మయ్య బాసాని రవి, జిల్లెల్ల శంకర్, గోనె రాజిరెడ్డి, మంగలి సత్తి, డాక్టర్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



