Friday, December 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నూతన సర్పంచులకు ఘన సన్మానం

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నూతన సర్పంచులకు ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ 
మండల పరిధిలోని కిసాన్ నగర్ లో గల నల్ల చంద్రవ్వ నారాయణ రెడ్డి భవన్ లో శుక్రవారం లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ ఆధ్వర్యంలో  కిసాన్ నగర్ గ్రామ నూతన సర్పంచ్ రాం రాజ్ గౌడ్, ఉప సర్పంచ్ చిలివేరి స్వామినాథ్, నల్లూర్ గ్రామ నూతన సర్పంచ్ గంగాధర్ లను ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామంలోని గీత వృద్ధ ఆశ్రమంలో 25 కేజిల బియ్యం అందజేశారు . ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజినల్ చైర్మన్ రాజన్న, జోనల్ చైర్మన్ ఇంచార్జి ఙ్ఞాన సాగర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ చైర్మన్ చాకు లింగం, ప్రెసిడెంట్ దినేష్ పటేల్, ట్రెజరర్ వంశీధర్ రెడ్డి, క్లబ్ మెంబర్ రమాకాంత్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -