- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన తిక్క చిన్నక్క ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. శుక్రవారం తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య పరామర్శించి, అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అడ్వాల మహేష్,శ్రీనివాస్,రాజు నాయక్, పాల్గొన్నారు.
- Advertisement -



