Saturday, December 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుని కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల చేయుత

మృతుని కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల చేయుత

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని పెద్దతూoడ్ల గ్రామానికి చెందిన పింగలి శ్రేమంత్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల శుక్రవారం మేరకు వార్డు సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కందుగుల రాజశేఖర్ కుటుంబాన్నీ పరమర్షించి, ఓదార్చారు. అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆర్థిక సాయం అందజేసి చేయుతనిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు పింగలి వంశీ, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మంత్రి రాజ సమ్మయ్య, యూత్ నాయకులు మంత్రి ప్రభాకర్, కందులగుల జీవన్ కుమార్, పింగిలి మహేష్, పింగిలి సారయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -