Saturday, December 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొయ్యుర్ సర్పంచ్, ఉప సర్పంచ్ లకు సన్మానం

కొయ్యుర్ సర్పంచ్, ఉప సర్పంచ్ లకు సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
కొయ్యురు గ్రామంలో జమామసీద్ ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో శుక్రవారం కొయ్యుర్ సర్పంచ్ కొండ రాజమ్మ,ఉపసర్పంచ్ లకావత్ సవేందర్ లకు శుక్రవారం శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విజయం సాధించిన నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ అధ్యక్షుడు ఎండి అయూబ్ ఖాన్, ఉప అధ్యక్షుడు ఎండి హోలీ, మున్నా, ఎండి. లతీఫ్, కమిటీ మెంబెర్స్ ఎండి కలిమ్, కమల్, తాజాద్దీన్, సాయక్, బాబా, జకీర్ పాల్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -