Saturday, December 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఘనంగా రమేశ్‌గౌడ్‌ జన్మదిన వేడుకలు

ఘనంగా రమేశ్‌గౌడ్‌ జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు అజిలాపురం సర్పంచ్‌ సిద్దగోని రమేశ్‌ గౌడ్‌ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిషన్‌ భగీరథ మాజీ చైర్మెన్‌ ఉప్పల వెంకటేష్‌, మహిళా శిశుసంక్షేమ శాఖ మాజీ డైరెక్టర్‌ సుశీలా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -