Sunday, December 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా మహా పడిపూజ 

ఘనంగా మహా పడిపూజ 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి నలంద పాఠశాల కరస్పాండెంట్ లక్కారం  ప్రసాద్ స్వామి స్వగృహం యందు శనివారం మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించినారు. పురోహితులు నంబి నరేష్ గురు స్వామి ఆధ్వర్యంలో గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్ప స్వామి లకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి, మహా బిక్ష పెట్టినారు. ఈ కార్యక్రమంలో లిల్లీపుట్ రామకృష్ణస్వామి, నలంద పాఠశాల ప్రిన్సిపాల్ లక్కారం సాగర్, స్థానిక కౌన్సిలర్ రవి గౌడ్, గోవింద్ పెట్ పిఎసిఎస్ చైర్మన్ బంటు మహిపాల్, గురుస్వాములు ఆకుల నడిపి రాజన్న, వడ్ల శ్రీనివాస్, గురు ,గదా, కత్తి, గంట తదితర స్వాములు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -