Sunday, December 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలుజీహెచ్‌ఎంసీ పునర్విభజన.. కమిషనరేట్లలోనూ మార్పులు!

జీహెచ్‌ఎంసీ పునర్విభజన.. కమిషనరేట్లలోనూ మార్పులు!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పునర్విభజన నేపథ్యంలో పోలీస్ కమిషనరేట్లలోనూ మార్పులు జరిగే సూచనలు ఉన్నాయి. మూడు కమిషనరేట్లను 12 జోన్లుగా విభజించాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో 6, సైబరాబాద్లో 3, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 3 జోన్లను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. హైదరాబాద్ కమిషనరేట్లో శంషాబాద్, రాజేంద్రనగర్ జోన్లు కలిసే అవకాశముంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సైతం దాని పరిధిలోకే తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -