నవతెలంగాణ – మునుగోడు: కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటి రాజగోపాల్ రెడ్డి పిలుపుమేరకు ఆదివారం చండూర్ రోడ్లోని పాత ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు కాంగ్రెస్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించి, ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు పాల్వాయి జితేందర్ రెడ్డి, సర్పంచులు జీడిమడ్ల సైదులు, బొల్లం రమేష్ , దోటి గోవర్ధన్, జాల జగన్ యాదవ్, కమ్మం పాటి జ్యోతి వెంకన్న, జీడిమడ్ల నిర్మల, ఉపసర్పంచ్లు వెదిరె విజేందర్ రెడ్డి, పోలగోని అంజయ్య, మాజీ సర్పంచులు తాటికొండ సైదులు, ఎం రాజేష్ గౌడ్, పాలకూరి యాదయ్య, పందుల నరసింహ, మాజీ ఎంపిటిసి పందుల భాస్కర్ వార్డు సభ్యులు బీసం గంగాధర్, పందుల వేణు మాధవ్, యాస రాణి దినేష్ , కాంగ్రెస్ సీనియర్ నాయకులు పందుల మల్లేష్, జిట్టగోని సైదులు తదితరులు ఉన్నారు.
మునుగోడులో ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



