Sunday, December 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్1995- 96 బ్యాచ్  కు చెందిన గురు శిష్యుల ఆత్మీయ సమ్మేళనం 

1995- 96 బ్యాచ్  కు చెందిన గురు శిష్యుల ఆత్మీయ సమ్మేళనం 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్
గురు శిష్యుల పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 1995- 96 బ్యాచ్ 30 సంవత్సరాల వసంతోత్సవం ఆదివారం జరిపారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వారక బృందం గంధమాల నాగభూషణం తో పాటు భాస్కర్ తోట శ్రీధర్, తోపారం బొట్టు గంగాధర్, రచ్చ శ్రీనివాస్, సామల సుధీర్, పసుల నరసయ్య, సూరా రాము, సుధాం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -