Sunday, December 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 

ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 

- Advertisement -

– ఒకే దిమ్మెకు పోటాపోటీగా జెండా ఆవిష్కరణ
– ఎమ్మెల్యే వర్గం , మంత్రి వర్గం నాయకులు వేరు వేరుగా
నవతెలంగాణ – కట్టంగూర్ :
కాంగ్రెస్ పార్టీ 141 వ ఆవిర్భావ దినోత్సవం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే వర్గం నాయకులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం నాయకులు వేరువేరుగా జెండా ఆవిష్కరణ చేశారు. ముందుగా పార్టీ మండల అధ్యక్షులు పెద్ది సుక్కయ్య జెండాను ఆవిష్కరించారు.కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మాద యాదగిరి, మాజీ సర్పంచ్ దోమల శ్రీశైలం,గద్దపాటి దానయ్య, పందెనపల్లి, మునుకుంట్ల, ఇస్మాయిల్ పళ్లి సర్పంచులు కుంభం అనిల్ రెడ్డి ,గుల్లి నరేష్,మాద మమత సైదులు. కట్టంగూర్ ఉపసర్పంచ్ గుండు రాంబాబు, నాయకులు చింత వెంకటనర్సయ్య,ఐతగోని నర్సింహ్మ, కొంపల్లి యాదయ్య, మిట్టపల్లి శివ, మర్రి రాజు, గోషిక అంజన్, రెడ్డిపల్లి వీరస్వామి పలువురు వార్డు సభ్యులు ఉన్నారు.

మంత్రి వర్గం ఆధ్వర్యంలో 

 మాజీ జడ్పీటీసీ,పీసీసీ డెలిగెట్ మెంబెర్ సుంకరబోయిన నర్సింహాయాదవ్ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు శేరి ఛత్రపతి, కట్టంగూర్, బొల్లేపల్లి చెరువు అన్నారం గ్రామాల సర్పంచులు ముక్కాముల శ్యామల శేఖర్, వల్లపు శ్రీనివాస్ రెడ్డి,చిలుముల సైదులు,ఐటీపాముల ఉప సర్పంచ్ గోపగోని లింగమ్మ జానయ్య,డీసీసీ నల్లగొండ కార్యదర్శి మాద లింగస్వామి,నర్సింగ్ దుర్గయ్య,చేగోని సాయిలు,రేకలు శ్రీను, నిమ్మల సత్య నారాయణ, చెరుకు యాదయ్య,మహిళా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యకులు బొడ్డుపల్లి జానకమ్మ, ఈశ్వరమ్మ, దొరపల్లి పద్మ, పొడిచేటి నాగేశ్వరి,వార్డు సభ్యులు ఏనుగు సైదులు,పులకరం శ్రీను, ఏకుల సుజాత సైదులు, యరకల లక్ష్మీనారాయణ గౌడ్,కాంగ్రెస్ నాయకులు యర్కాల సత్తయ్య,కక్కిరేణి సైదులు, చెరుకు రామన్న,మేడి విజయ్, ఉట్కూరి నగేష్ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -