- Advertisement -
భారత్ తరఫున రెండో మహిళా క్రికెటర్
శ్రీలంకతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో స్మృతి మంధాన (80) మహిళా క్రికెట్‌లో 10వేలకుపైగా పరుగులు చేసిన నాలుగో బ్యాటర్‌గా నిలిచింది. భారత్ తరఫున రెండో మహిళా క్రికెటర్. ఆమె కంటే ముందు మిథాలీ రాజ్ (10,868), న్యూజిలాండ్‌కు చెందిన సుజీ బేట్స్ (10,652), ఇంగ్లాండ్ ప్లేయర్ ఛార్లెట్ ఎడ్వర్డ్స్ (10,273)లు ఈ రికార్డు సాధించారు. అంతర్జాతీయ టీ20ల్లో 32 సార్లు 50 స్కోరు చేసిన బ్యాటర్‌గా స్మృతి నిలిచింది.
- Advertisement -



