Monday, December 29, 2025
E-PAPER
Homeక్రైమ్మహిళ హత్య కేసు.. నిందితుడికి మరణ శిక్ష

మహిళ హత్య కేసు.. నిందితుడికి మరణ శిక్ష

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: భరత్ నగర్ లోని ఓ మహిళ హత్య కేసులో నిందితుడికి జిల్లా కోర్టు 14 ఏండ్ల తరువాత మరణ శిక్ష విధించింది. 2011లో జరిగిన హత్య కేసులో నిందితుడు కరణ్ సింగ్ కు కోర్టు సోమవారం శిక్ష ఖరారు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -