Tuesday, December 30, 2025
E-PAPER
Homeజాతీయందీర్ఘశ్రేణి గైడెడ్‌ రాకెట్‌ పినాక ప్రయోగం సక్సెస్‌

దీర్ఘశ్రేణి గైడెడ్‌ రాకెట్‌ పినాక ప్రయోగం సక్సెస్‌

- Advertisement -

120 కి.మీ దూరంలో లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం
ఒడిశాలోని చండీపూర్‌ నుంచి..


భువనేశ్వర్‌: దీర్ఘశ్రేణి గైడెడ్‌ రాకెట్‌ పినాక (ఎల్‌ఆర్‌జీఆర్‌ 120) ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని చండీపూర్‌ నుంచి డీఆర్‌డీవో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. పినాకకు 120 కి.మీ దూరంలో లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం ఉంది. ఎల్‌ఆర్‌జీఆర్‌ 120 ప్రయోగం విజయవంతమైందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. ప్రయోగం చేపట్టిన డీఆర్‌డీవోను అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -