- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ హైదరాబాద్ శివారు హయత్‌నగర్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కుంట్లూరులో ఆగిఉన్న డీసీఎంను కారు ఢీకొంది ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -