Tuesday, December 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పట్టణంలో ఇసుక శిల్పాలను సందర్శించిన కాంగ్రెస్ నాయకులు 

పట్టణంలో ఇసుక శిల్పాలను సందర్శించిన కాంగ్రెస్ నాయకులు 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
ముక్కోటి ఏకాదశి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యూత్ పట్టణ అధ్యక్షులు విజయ్ అగర్వాల్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో మెట్టమొదటి సారిగా విష్ణువు మూర్తి దశావతారాలను ఇసుక శిల్పాలుగా ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో  మార్కెట్ కమిటీ చైర్మన్ సాయి బాబా గౌడ్  మాజి మునిసిపల్ వైస్ షైక్ మున్ను భాయ్ , చైర్మన్ లింగ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఖాందేశ్ శ్రీనివాస్ , కౌన్సిలర్ లు అథిక్ భాయ్, ఫయాజ్ భాయ్, అజ్జు భాయ్, చిట్టి రెడ్డి , రాజు భాయ్, భుపెందర్ , శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -