- Advertisement -
నవతెలంగాణ-జక్రాన్ పల్లి
మండలంలోని తొర్లికొండ బ్రాహ్మణపల్లి గ్రామాలలో కుర్ర మేకలకు డివార్మింగ్ ప్రోగ్రాం నిర్వహించినట్టు మండల పశు వద్యాధికారి ఆశ్రిత తెలిపారు. తొర్లికొండ బ్రాహ్మణపల్లి గ్రామాలలో 3282 గొర్రె మేకలకు నట్ల నివారణ మందు వేసినట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణపల్లి తొర్లికొండ సర్పంచులు శివ ప్రసాద్, పద్మ గొర్రె మేకల పెంపకం దారులు పశువైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



