- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద తడగూరు గ్రామంలో స్మశాన వాటిక స్థలంలో పెరిగిపోయిన ముళ్లపదలు అపరిశుభ్రత వాటిని శుభ్రపరిచే కార్యక్రమం ప్రోక్లింగ్ ద్వారా చేపట్టే పనులను ఆ గ్రామ సర్పంచ్ శాంతాబాయి ఈరన్న పంచాయతీ వార్డు సభ్యులు పరిశీలించారు. అదేవిధంగా గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పనులను సర్పంచ్ పరిశీలించారు. ఆయన వెంట గ్రామ పంచాయతీ వార్డు సభ్యులతో పాటు యువ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



