Wednesday, December 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తహసీల్దార్ కు సన్మానించిన గుడి తండా సర్పంచ్ దామపతులు 

తహసీల్దార్ కు సన్మానించిన గుడి తండా సర్పంచ్ దామపతులు 

- Advertisement -

నవాతెలంగాణ – దర్పల్లి 
మండలంలోని సీతాయిపేట గుడి తండా సర్పంచ్ మాలవత్ సరస్వతి -రమేష్ లు బుడవరం తహసీల్దార్ టి . శాంతను మర్యాదపూర్వకంగా వారి కార్యాలయంలో కలిసి శాలువతో సన్మానించారు. కార్యక్రమములో ఆర్ ఐ రాజేశ్వర్, మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -