- Advertisement -
నవతెలంగాణ – దర్పల్లి
ఇటీవల స్థానిక ఎన్నికల్లో నూతనగా గెలుపొందిన ఆయా గ్రామాల సర్పంచులు దమ్మన్నపేట ,నడిమి తండా,గుడి తాండల సర్పంచులు బుడవరం తహసీల్దార్ శాంతకు మర్యాద పూర్వకంగా కలిసి మీటాయి అందించి శాలువతో సన్మానించారు. ఆనంతరము తహసీల్దార్ మాట్లాడుతూ కొత్తగా ఎన్నుకోబడ్డ మహిళా ప్రజా ప్రతినిధులకు పలు వారి విధివధానాలను సూచించారు. కార్యక్రమములో దమ్మన్నపేట్ సర్పంచ్ తలారి వసంత రమేష్, గుడి తండా సర్పంచ్ సరస్వతి -రమేష్, నడిమితండా సర్పంచ్ కేలు, ఆర్ఐ రాజేశ్వర్ లు పాల్గొన్నారు.
- Advertisement -



