- Advertisement -
నవతెలంగాణ – దర్పల్లి
మండల ఉప సర్పంచుల సంఘం ఉపాధ్యక్షునిగా గూండ్ల (డిజే) శ్రీనివాస్ ఎన్నికైయ్యారు. మండల కాంగ్రేస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో సభ్యులు తనపై నమ్మకంలో తనను ఇపదవి అందించిన సభ్యులందరికి అయన పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రేస్ పార్టీ బలోపేతనికి కృషి చేస్తానని. అలాగే ఉప సర్పంచుల సమస్యల సాధనకు పాటుపడుతనని అన్నారు.
- Advertisement -



