Wednesday, December 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతిభ కనపరిచిన సెయింట్ పాల్ హై స్కూల్ విద్యార్థులు 

ప్రతిభ కనపరిచిన సెయింట్ పాల్ హై స్కూల్ విద్యార్థులు 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి సెయింట్ పాల్  హై స్కూల్ విద్యార్థులు జిల్లాస్థాయి అబాకస్ వేదిక మ్యాథమెటిక్ పోటీల్లో అత్యంత ప్రతిభ కనపరచినట్టు పాఠశాల  కరస్పాండెంట్  ఎనాకు పాల్ , వైస్ ప్రిన్సిపాల్ సిసిలియా ఏంజిల్ లు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -