- Advertisement -
గర్భందాల్చడంతో బయటపడ్డ వైనం
ఆలస్యంగా వెలుగులోకి…
నవతెలంగాణ చందుర్తి: మతిస్థిమితం లేని ఓ మహిళపై కొందరు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడగా గర్భందాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మండల కేంద్రానికి చెందిన ఓ మానసిక పరిస్థితి బాగలేని మహిళపై ఐదుగురు వ్యక్తులు ఒకరికి తెలియకుండా ఒకరు ఆమెను లొంగతీసుకొని అఘాయుత్యానికి ఒడిగట్టారు.
దీంతో ఆమె వాంతులు చేసుకోగా సదరు మహిళ బంధువులు ఆసుపత్రిలో పరీక్షలు జరిపించగా గర్భందాల్చినట్లుగా వైద్యులు నిర్దారణ చేయగా బాధిత మహిళను మందలించగా గ్రామానికి చెందిన కొందరి పేర్లను చెప్పినట్లుగా తెలిసింది.దీంతో ఆమెను కరీంనగర్ ఓ ఆసుపత్రిలో అబార్షన్ చేపించినట్టుగా సమాచారం.
- Advertisement -



