అదైర్య పడవద్దు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది

– మంథని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట
నవతెలంగాణ మల్హర్ రావు : అదైర్య పడవద్దు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మంథని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మదుకర్ అన్నారు.మండలంలోని ఇప్పలపల్లి గ్రామ సర్పంచ్ అక్కల రాజేశ్వరి  భర్త అక్కల కత్తరసాల ఇటీవల అనారోగ్యంతో మరణించారు.ఆదివారం దశదిన కర్మ కార్యక్రమాని పుట్ట హాజరై కత్తెరసాల చిత్రపటానికి నివాళులర్పించారు. అదైర్య పడవద్దు అన్నివిధాలా అండగా ఉంటామన్నారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న కొయ్యుర్ సర్పంచ్ సిద్ది లింగమూర్తి ని పరమార్షించారు.ఈ కార్యక్రమంలో జక్కు రాకెష్, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాఘవరెడ్డి,రైతుబందు సమితి అధ్యక్షుడు గొనె శ్రీనివాసరావు,కొప్సన్ ఆయూబ్ ఖాన్, చేప్యాల రామారావు,రామన్న యాదవ్,పులిగంటి నర్సయ్య,తాజాద్దీన్,యదగిరిరావు పాల్గొన్నారు.
Spread the love