Thursday, January 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలురికార్డు స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు

రికార్డు స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం తీవ్రమైన చలితో వణికిపోతోంది. అక్టోబరు చివరి నుంచే ప్రారంభమైన చలి, డిసెంబరు నాటికి తీవ్ర స్థాయికి చేరుకుంది. ఏజెన్సీ, మైదాన ప్రాంతాల ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. సాధారణంగా జనవరి రెండో వారం తర్వాత ఉండాల్సిన చలి తీవ్రత ఈసారి ముందే రావడం విశేషం. వాతావరణ నిపుణుల విశ్లేషణ ప్రకారం, హిమాలయాల నుంచి వీస్తున్న అతి శీతల గాలులు, పసిఫిక్ మహాసముద్రంలో లానినో ప్రభావంగా చెబుతున్నారు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తులు తీసుకోవాలిని సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -