Thursday, January 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అయ్యప్ప స్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

అయ్యప్ప స్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

- Advertisement -

మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డికాలనీ *పులిమేడు ఆశ్రమంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి ఆలయంలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతన సంవత్సర క్యాలండర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్అర్ మాట్లాడుతూ పులిమేడు ఆశ్రమం ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి రెడ్డి కాలనీ లోని గడప గడపకు తిరుపతి శ్రీవారి లడ్డు ప్రసాదం పంపిణీ చేస్తున్నందుకు వారిని పులిమేడు ఆశ్రమం స్వాములను అభినందించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -