Thursday, January 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎంపీడీవో, ఎస్సై ని సన్మానించిన కొట్టాల సర్పంచ్ 

ఎంపీడీవో, ఎస్సై ని సన్మానించిన కొట్టాల సర్పంచ్ 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని కొట్టాల గ్రామపంచాయితీ సర్పంచ్ కల్లెట్ల లింగయ్య గురువారం మండల కేంద్రంలో నూతన సంవత్సరం సందర్భంగా ఎంపీడీవో జిసి మున్నయ్య, మర్రిగూడ ఎస్సై మునగాల కృష్ణారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సర్పంచ్ కల్లెట్ల లింగయ్య కు కూడ ఎస్సై, ఎంపీడీవో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి గ్రామ ప్రజల సహకారం, పాలక వర్గ సభ్యులతో కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించి, కొట్టాల గ్రామపంచాయితీ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు అభినంది శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -