Friday, January 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శౌర్య స్థూపాన్ని సందర్శించిన రుద్రారం వాసులు

శౌర్య స్థూపాన్ని సందర్శించిన రుద్రారం వాసులు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని రుద్రారం గ్రామానికి నౌళ్ళ సంపత్ మహరాజ్ తోపాటు పలువురు దళితులు 1600 కిలోమీటర్ల దూరంలో పూనే పక్కన గల భీమా కోరేగావ్ గ్రామంలో ఉన్నటువంటి శౌర్య స్థూపాన్ని గురువారం సందర్షించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఇలాంటి మహోన్నతమైనటువంటి అణగారిన వర్గాల యొక్క వీర గాధను గుండె గుండెకు అందజేయడానికి మంథని నియోజకవర్గ దళిత బహుజనుల నాయకుడు పుట్ట మధుకర్,బహుజన ఉద్యమ భావుట తగరం శంకర్ ఆదేశాల  మేరకు భీమ కోరేగావ్ సందర్శించడం జరిగిందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -