Friday, January 2, 2026
E-PAPER
Homeఆటలురిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఖవాజా

రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఖవాజా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. సిడ్నీలో ఈ నెల 4 నుంచి ENGతో జరిగే ఐదో యాషెస్ టెస్ట్ తర్వాత రిటైర్ కానున్నట్లు ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. ఈ 39 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ AUS తరఫున 87 టెస్టుల్లో 6,206 రన్స్, 40 వన్డేల్లో 1,154, 9 టీ20ల్లో 241 పరుగులు చేశారు. పాక్‌లో జన్మించిన ఖవాజా ఆస్ట్రేలియా తరఫున ఆడిన తొలి ముస్లిం క్రికెటర్‌గా నిలిచారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -