Friday, January 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అధికారులను కలిసిన రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు 

అధికారులను కలిసిన రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్
నూతన సంవత్సరం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజాంబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, అడిషనల్ డీసీపీ బసవరెడ్డి, జిల్లా వైద్యాధికారి రాజశ్రీ, డిఆర్డిఏ సాయి గౌడ్, తదితరులను నూతన సంవత్సరం సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి నోట్ బుక్స్ అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బుస్సా ఆంజనేయులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్ కోశాధికారి కరిపే రవీందర్ ,మోపాల్ మండల్ చైర్మన్ వెంకటేశ్వర్లు, వేల్పూర్ మండల్ చైర్మన్ రాజన్న అండ్ రెడ్ క్రాస్ సిబ్బంది ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -