Friday, January 2, 2026
E-PAPER
Homeజిల్లాలుపీఆర్టీయూ క్యాలెండర్ ఆవిష్కరణ 

పీఆర్టీయూ క్యాలెండర్ ఆవిష్కరణ 

- Advertisement -

నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
నసుల్లాబాద్ మండల కేంద్రంలో పిఆర్టియు 2026  సంవత్సర క్యాలెండర్ ను శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి చందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పి ఆర్ టి యు మండల అధ్యక్షు హన్మండ్లు మాట్లాడుతూ.. పిఆర్టియు సంఘం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు మండల అధ్యక్షులు హన్మండ్లు, ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్, రాష్ట్ర, జిల్లా మరియు మండల బాధ్యులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -