నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం రాబోయే మున్సిపల్ ఎన్నికల ఓటర్ లిస్ట్ లోని తప్పులను, బోకస్ ఓట్ల ప్రక్షాళన చేసి పై అధికారులకు ఫిర్యాదు చేయడం పై చర్చించారు. రాబోయే ఎన్నికల్లో బోకర్స్ ఓట్లు, స్థానికంగా లేనివారి ఓట్లను గుర్తించి వెంటనే వాటిని తొలగించే విధంగా కార్యచరణ మొదలు పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెటి గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షులు పాలెపు రాజు, కార్యదర్శి పోల్కం వేణు, సీనియర్ నాయకులు యామాద్రి భాస్కర్, మాజీ ఫ్లోర్ లీడర్ ఆకుల శీను, ధ్యాగా ఉదయ్, కలిగుట గంగాధర్, ప్రధాన కార్యదర్శి తిరుపతి నాయక్, కందీశ్ ప్రశాంత్, జాగిర్ధర్ శీను, సుంకరి రంగన్న, ఆకుల రాజు, దొండి ప్రకాష్, ఉపాధ్యక్షులు బాండ్లపల్లి నర్సిరెడ్డి,బ్యావత్ సాయి కుమార్, విజయ్ ఆనంద్, కుక్కునూరు లింగన్న, పిట్ల శ్రీధర్, బీజేవైఎం అధ్యక్షులు ఉదయ గౌడ్, దళిత మూర్చ అధ్యక్షులు శేఖర్, పులి యుగేందర్, కుమార్, అల్జాపూర్ రాజేష్, గోపి,మిరియాల కిరణ్, దక్షిణ మూర్తి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికల ముందస్తు సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



