Saturday, January 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ట్రేడ్ చైర్మన్ ప్రకాష్ రెడ్డిని కలిసిన తాడిచెర్ల ఉప సర్పంచ్ రాజుగౌడ్

ట్రేడ్ చైర్మన్ ప్రకాష్ రెడ్డిని కలిసిన తాడిచెర్ల ఉప సర్పంచ్ రాజుగౌడ్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామ ఉప సర్పంచ్ గా బొబ్బిలి రాజు గౌడ్ ఇటీవల ఎన్నికైన సందర్భంగా శుక్రవారం ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డిని మర్యాపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఇందుకు ప్రకాష్ రెడ్డి ఉప సర్పంచ్ రాజుకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -