- Advertisement -
హైదరాబాద్: ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా తన రెండో జనరేషన్ సెల్టోస్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూం ధరల శ్రేణీని రూ.10.99 లక్షలు- రూ.19.99 లక్షలు గా నిర్ణయించింది. జనవరి రెండో వారం తర్వాత నుంచి డెలివరీలు ప్రారంభమ వుతాయని కియా వెల్లడించింది. డిసెం బర్ 11 నుంచి రూ.25,000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ ప్రారంభించింది.
- Advertisement -



