Wednesday, January 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ సీసీ రోడ్డు, డ్రైనేజీ పనుల ప్రారంభం 

 సీసీ రోడ్డు, డ్రైనేజీ పనుల ప్రారంభం 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి పనులలో ఒకటైన పట్టణాల సుందరీకరణలో భాగంగా పట్టణంలోని 15 వ వార్డులో ఐదు లక్షల రూపాయలు నిధులతో 100 మీటర్ల సిసి డ్రైనేజ్  మూడు కల్వర్టులు నిర్మాణం జరుగుతున్నావని కాలనీవాసులు శనివారం తెలిపారు. రానున్న రోజుల్లో  కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వినయ్ కుమార్ రెడ్డి  సహకారంతో 15 వార్డులో ఉన్న మట్టి రోడ్లన్నీ సిసి రోడ్లుగా, బీటీ రోడ్లుగా మారుస్తామని హామీ ఇచ్చామని, రానున్న కొద్దిరోజుల్లో 60 లక్షల రూపాయలు ప్రతి వార్డుకు ఇచ్చామని, వార్డులోని సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -