Wednesday, January 7, 2026
E-PAPER
Homeసోపతియాప్పి బర్తుడే లుహి..!

యాప్పి బర్తుడే లుహి..!

- Advertisement -

నమస్తే సారు గూడెమానింగ్‌, మాకొరకు కొత్త అతిధుల్‌ని తొల్కొచ్చినటుండ్రు చాల ఇంట్రెస్టు చూపిస్తండ్రు సంతోషం నమస్తే రండ్రమ్మ రండ్రి సారు నర్సిమ్మ బాబుని చెయ్యి పట్టుకొని తికర కుర్సిల కూసోబెట్టి శమంత నిల్‌ పత్కర జెర సేపట్ల ఛారు థెస్త ని ఆతిథుమ్‌ అయిందా ఇప్పుడు ఇను అంత నేన్‌ ఒర్లుడే గాదు అంత మీర్‌ చెప్పుకోండ్రి.
నమస్తే నా పేరు జ్ఞానేశ్వర్‌ గి సారు ఊరిపక్కన ఉంటాం నేన్‌ ధరగీ పని చేస్తా నేన్‌ కాలేజీ చేసిన గిమే మంజుల పది వరకు సద్వింది గాని అల్లాలే, గిల్లు మయిద్దరి పిల్లలు మధుకర్‌ మాధురి, పుట్కా తోనే కండ్లు లేకుండా పుట్టిండ్ర మజ్లమ్మ చిన్నమ్మ అద్గంగానే ఎం జెప్తాడో అని సూస్కుంట నిల్సున్నా అవ్నమ్మ ఇద్దరు కమ్లాల్‌ గా పుట్టిండ్రు తొల్తా మాక్‌ ఎర్క రాలే కన్‌ ఫైనల్‌ అయినక డౌట్‌ పడ్డాం హప్పుడు తెల్సింది సూపు లేదనీ మది మైనారి కం.
మావోల్లు గట్ల జేసిండ్రు గట్ల చేస్కునుడు పంకి రాధంతా పిల్లలిద్దర్ని డాక్టర్‌ కదా చూయించి నప్పుడు గాళ్లు అడిగిండ్రు. గట్ల పనికి రాధని ఆల్లు జెప్పిండ్రు గప్పుడు చేసేదెమ్మునది పిల్లలాల్నైతే కంటిమి గిల్లానే ఎట్లైన సాగు కునాలే, గిల్లాలని పెంచుడే సాల్పేద్కునం అని చెప్పింది మంజుల పిల్లల పెంపుదు కష్టం కాలేదా” అని నయినమ్మ అదిగింది.
గెట్లైన కమ్లాల్‌ అంటేనే పెంచుదుకాస్తం గిందుట్ల తప్పేముంది మొత్తంకి ఇద్దరు థ్యాంకులడ్నం.
అయిదెల్లు ఆచినాక అంతా కష్టమనిపియాలే దేవుడు గల్లకి సమాజదారి ఇచ్చింద్రేమో మంచిగా సెప్పినత్తినేటోల్లు ఏమైనా రెండోసారి సెప్పేలేదు మస్త్‌ సమాజ్దరిగున్నారు అన్నిట్ల ఇంట్రెస్ట్‌ పెద్దారు మగ్గుడా ఇంట్లో. సెయ్యికల్పుతరు గల్లు పోస్టుకలు రాసిపెట్టానికే మేం కూడా బ్రేలి నేర్చుకున్నాం గాళ్లకు కూడా అచ్చు .
గి దినము ఆరు గంట్లకు మాబ్‌ నగర్‌ ల పంచన్‌ ఉండి అందాల ఇల్లు పడ్తడు అయిస్తరు అనుకుంటా ఉండంగానే గి సారు ఒచ్చి ముందు గిడ్కి రాండి అని తోల్కొచ్చిండ్టు సెప్పుడు కాదు మీ పిల్లలు తా పడి ఇన్పియ్యి.
కార్ల బజాలున్నాయి జేర దీన్నికొస్తారా అని అనంగనే, నర్సిమ్మ, కమలేష్‌ పోయి తెచ్చిండ్రు, పాడుండ్రి బెడ్‌ అని చెప్పంగనే పాట మొదలు చేసిండ్రు సూస్కో, తేనే లెక్క పడిండ్రు ఇంతుంటే మన్సు ఏడ్నే పోయినత్తాయె తెలుసు మాకు వెలుగేదో తెలుసు చీకటిదో…. మా చెవులకు కళ్ళునై మా సేతులు సూస్తరు….. అని పడ్తుంటే మన్స త్తనో అయింది.
అక్క మన లుయ్యి బ్రేలు సక్కని వాడే… అని డోలు కొట్కుంట సక్కగా వదిండ్రు పాట ఆపంగనే మెట్కెలిద్సింది నయినమ్మ ఎదనోపుట్టి గిల్లా రాత ఎట్ల రాస్తారమ్మా, ఎట్ల సద్వుతరుని పరిసని కాకు అది కూడా సూపిస్తరు అని పక్కనుమ్న సంచుల నుండి మంజుల ముందు పెట్టిండ్రు, ఇగో గిట్లుంటది గిడి స్లెట్‌ అంటారు, గిడి గైడ్‌ అంటారు ఇడా క్లిప్‌ పెట్టి రాయలే, అన్ని రథాల ఉన్నట్ట గిందులో కూడా అన్నీ ఉంటాయి, గిల్లు ఎల్లా తోని తాడ్మి సిడానికే గి అన్నట్టు గిడొచ్చినక్క సద్వులకు పీకలేదు, గుద్దోళ్లకు పీకరే పోయి కండ్లున్నకన్న గుల్లె మేల్సన్నట్టు పేరుకుంట బోతుండ్రు ఇంకా ముందు ముందు మా పిల్లలెనైతరోగని.
ఆ పల్కని మొక్కిపిచినా గిప్పుడు కొంచెం మనం కూడా నేర్పించవచ్చు అని ఒక మాట మీద ఉందం అయితే మేలు కదా. సరే మేం పోయేస్తాం పద్దు గిల్లకి అన్నల్‌ గిత్త పెద్దవేమో అని నయినమ్మ కూడా ఎల్లిపోయిండ్రు,తినబెట్టంగనే పోయోస్తమని పోతుంటే శమంత దండాలు వేసి పంపిండ్రు పుట్టిన రోజు శుభాకాంక్షలు లూహి అని చెప్పు పంపించిండ్రు.
గి లిపి కన్పెట్టిన లూహి కూడా కండ్లులేనోడేనంట…

– గంగరాజ పద్మజ, 9247751121

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -