Wednesday, January 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా సారంగి శాంతికుమార్ ఏకగ్రీవం

మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా సారంగి శాంతికుమార్ ఏకగ్రీవం

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
మండల నూతన సర్పంచుల ఫోరం కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా చేపూర్ గ్రామ సర్పంచ్ సారంగి శాంతి కుమార్ ఉపాధ్యక్షులుగా ఖానాపూర్ సర్పంచ్ బోధసు నర్సింలు, రాంపూర్ సర్పంచ్ సులం లావణ్య రాజేందర్ ప్రధాన కార్యదర్శిగా  బందెల కిరణ్ అలియాస్ డింపు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని అంకాపూర్ సర్పంచ్ దేవేందర్ రెడ్డి  పల్లె సర్పంచ్ సంజీవ్ పార్దేమ్ సుబ్రీయల్ సర్పంచ్ ఎర్రం శ్రీను  కోమాన్ పల్లి సర్పంచ్ ప్రవీణ్ గౌడ్. మగ్గిడి సర్పంచ్ చెంద్రకాంత్ గౌడ్ అందపూర్ సర్పంచ్ వెల్మలా లింబద్రి.  గోవింద్ పేట్ సర్పంచ్  అప్పల గణేష్ ఫతేపూర్ సర్పంచ్ ఏనుగు నాగరాజ్  అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -