Wednesday, January 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టీపీసీసీ చీఫ్ ను కలిసిన వినయ్ కుమార్ రెడ్డి 

టీపీసీసీ చీఫ్ ను కలిసిన వినయ్ కుమార్ రెడ్డి 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
తెలంగాణ టీపీసీసీ అధ్యక్షులు  మహేష్ కుమార్ గౌడ్ ని హైదరాబాదులోని వారి నివాసంలో నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి  ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి, శాలువా పూలమాలతో సన్మానించినారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయి బాబా గౌడ్ , మాజి మునిసిపల్ చైర్మన్ సాయి బాబా గౌడ్ , ఇస్సాపల్లి సర్పంచ్ జీవన్,గగ్గుపల్లి సర్పంచ్ గంగాధర్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఖాందేశ్ శ్రీనివాస్ , శ్రీనివాస్ గౌడ్ మాజీ,కౌన్సిలర్ లు పులా నర్సయ్య,డార్లింగ్ రమేష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -