Wednesday, January 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్షబ్బీర్ అలీని కలిసిన కాంగ్రెస్ నాయకులు

షబ్బీర్ అలీని కలిసిన కాంగ్రెస్ నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండల కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీని ఆదివారం కలిసి నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమ్ రెడ్డి, ఎన్నారై సెల్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీరామ్ వెంకటేష్, పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు విజయ్ కుమార్ గౌడ్, ఆంజనేయులు, జనార్దన్ రెడ్డి, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -