Wednesday, January 7, 2026
E-PAPER
Homeవరంగల్కాటారం సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడు కిషన్ నాయక్ సన్మానం.!

కాటారం సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడు కిషన్ నాయక్ సన్మానం.!

- Advertisement -

నవ తెలంగాణ – మల్హర్ రావు.
కాటారం మండల సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడుగా ఇటీవల ఎన్నికైన అజ్మీరా కిషన్ నాయక్ మండలంలోని చిన్నతూoడ్ల సర్పంచ్ గడ్డం క్రాoతి, ఇబ్రహీంపల్లి గ్రామ సర్పంచ్ ధబ్బేట రాజేష్ లు ఆదివారం శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -