Thursday, May 22, 2025
Homeబీజినెస్ఎస్‌ఎంఎఫ్‌జీతో మారుతి సుజుకి భాగస్వామ్యం

ఎస్‌ఎంఎఫ్‌జీతో మారుతి సుజుకి భాగస్వామ్యం

- Advertisement -

న్యూఢిల్లీ : ఫైనాన్సింగ్‌ సంస్థ ఎస్‌ఎంఎఫ్‌జీ ఇండియా క్రెడిట్‌ (ఎస్‌ఎంఐసీసీ)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి వెల్లడించింది. తమ వాణిజ్య వాహనాల వినియోగదారులకు ఆటో రిటైల్‌ ఫైనాన్సీ ంగ్‌ సొల్యూషన్స్‌ అందించడానికి వీలుగా ఒప్పందం కుదర్చుకున్నట్టు పేర్కొంది. ఈ కార్యక్రమంలో మారుతి సుజుకి సీనియర్‌ ఎగ్జిక్యూటి వ్‌ ఆఫీసర్‌ పార్థో బెనర్జీ, ఎస్‌ఎంఎఫ్‌జీ ఇండియా క్రెడిట్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ అజరు పారీక్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -