నవతెలంగాణ- హలియా: హాలియా మున్సిపల్ కేంద్రం అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న భక్తులు నాగార్జున సాగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జయవీర్ కుందూరు ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో విజయం సాధించాలని కోరుతూ (కాలి నడకన) హలియా పట్టణ కేంద్రం నుంచి సాగర్ వరకు పాద యాత్ర చేస్తూ తమ వంతు ప్రచారం చేస్తూ మర్యాద పూర్వకంగా జయవీర్ కుందూరు ని కలవడం జరిగింది.