Thursday, May 22, 2025
Homeఆటలుఆ కాల్స్ దెబ్బకు ఫోన్ స్విచ్చాఫ్ చేశా: వైభవ్

ఆ కాల్స్ దెబ్బకు ఫోన్ స్విచ్చాఫ్ చేశా: వైభవ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: గుజరాత్ టైటాన్స్పై తాను సెంచరీ చేసిన అనంతరం తన ఫోన్ చూసుకోగా 500కుపైగా మిక్స్డ్ కాల్స్ ఉన్నట్లు రాజస్థాన్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ తెలిపారు. కాల్స్ దెబ్బకు తట్టుకోలేక 4 రోజులు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసినట్లు చెప్పారు. ‘నా చుట్టూ ఎక్కువ మంది ఉండడం నాకు ఇష్టం ఉండదు. పేరెంట్స్, ఫ్రెండ్స్ ఉంటే చాలు. నా నేచురల్ గేమ్ వల్లే ఈజీగా పరుగులు రాబడుతున్నా’ అంటూ వైభవ్ చెప్పుకొచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -