Saturday, January 10, 2026
E-PAPER
Homeజిల్లాలుఎస్పీని కలిసిన గిరిజన సంఘం నాయకులు 

ఎస్పీని కలిసిన గిరిజన సంఘం నాయకులు 

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి 
వనపర్తి జిల్లా ఎస్పీ సునీత రెడ్డిని జిల్లా గిరిజన సేవా సంఘం అధ్యక్షులు ఎం చంద్రనాయక్ ఆధ్వర్యంలో గురువారం కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాల్లోని గిరిజన తండాల్లో ఏమైనా సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తామని చెప్పడంతో ఎస్పీ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో సంఘం ముఖ్య సలహాదారు జాతృ నాయక్, మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, మాజీ జడ్పీటీసీ ధర్మానాయక్. సర్పంచ్ కిషోర్ నాయక్, సంఘం నాయకులు శివ నాయక్, ఆంగోత్ రాంజీ నాయక్, మాజీ సర్పంచ్ శంకర్ నాయక్, జానికి రామ్ నాయక్,  మోహన్ నాయక్, బంజారా యువసేన రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -