Saturday, January 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచ్ శ్రీనివాస్ కు డా.రాంప్రసాద్ రెడ్డి సత్కారం

సర్పంచ్ శ్రీనివాస్ కు డా.రాంప్రసాద్ రెడ్డి సత్కారం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి గ్రామ సర్పంచ్గా ఇటీవల ఎన్నికై బాధ్యతలు చేపట్టిన జంగిడి శ్రీనివాస్ ను భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సురక్ష మల్టిస్పెషాలిటీ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్. రాంప్రసాద్ రెడ్డి గురువారం శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భూపాల్ పల్లిలోని అన్ని గ్రామాల ప్రజలకు అత్యవసర సేవలు తక్కువ ఖర్చులతో అందిస్తామన్నారు. ఇందుకు సర్పంచ్ వైద్యాధికారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జంగిడి నగేష్, దబ్బేట నగేష్, జనగామ శంకర్, లక్ష్మీరాజు, అక్కినేని మాంతయ్య, విజయగిరి సమ్మయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -